రేవతిభర్త మాట్లాడుతూ, అల్లు అర్జున్ సినిమా చూడాలంటే నా కొడుకు సినిమా చూడాలంటే సంథ్య థియేటర్ కు తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చారు. అందులో ఆయన తప్పేమీలేదు. నాకు పోలీసులు కూడా అరెస్ట్ గురించి ఇన్ పారమ్ చేయలేదు. ఈ కేసుకు అల్లు అర్జున్ కు సంబంధంలేదు. ఏదైనా వుంటే నేను కేసును వాపసు తీసుకుంటానని చెప్పారు. కాగా, రేవతి భర్త చెపుతున్నప్పుడు ఆయన వెనక వున్నది మఫ్టీ పోలీసులా, మరెవరా అనేది చర్చనీయాంశంగా మారింది.