ఈ కార్యక్రమానికి హాస్యబ్రహ్మ బ్రహ్మానందంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. స్టేజ్‌పై జోకులు వేస్తూ.. అందరిని నవ్వించారు. అలీ కూడా బ్రహ్మానందాన్ని దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్ సాయి కూమార్ కూడా సతీసమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నూతన వధువు వరులను ఆశీర్వదించారు.