నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లద్దరి గురించి మరింత గాలి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందని కొంతమంది ఊహాగానాలు చేస్తుంటే మరికొందరు శోభిత ధూళిపాళతో చైతు డేటింగులో వున్నాడనీ, త్వరలో పెళ్లి వార్త వింటామని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు సమంత, ఇటు శోభిత ఫైర్ అయ్యారు.