"మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా. అయితే మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నట్లే. డియర్ కృష్ణ మూవీ టీం ఒక కాంటెస్ట్ పెడుతుంది. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని బేస్ చేసుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాంటి మిరాకిల్ మీ ఫ్యామిలీలో ఏదైనా జరిగితే ఆ ఎక్స్ పీరియన్స్ ని మాతో షేర్ చేసుకోండి. మాకు వచ్చిన ఎంట్రీస్ లో మూడు ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసి, వారిలో బెస్ట్ ఫ్యామిలీకి రూ.1 లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆ భగవంతుడితో మీకు ఉన్న ఎక్స్ పీరియన్స్ ని వాట్సాప్ (9847622342) లో షేర్ చేయండి లేదా మెయిల్ (
[email protected]) చేయండి." అంటూ 'డియర్ కృష్ణ' నిర్మాత సంచలన ప్రకటన చేశారు.