సర్కిల్ సినిమా డైరెక్టర్ నీలకంఠతో నాలుగు మాటలు

మంగళవారం, 4 జులై 2023 (18:26 IST)
Neelakanta
మంజుల నటించిన షో సినిమాతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నటించారు.
 
ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ శరత్ చంద్ర, టి.సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త  థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 7న విడుదల అయ్యింది.  

వెబ్దునియా పై చదవండి