విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషించాడు. "ఈసారైనా" సినిమా ఒక అందమైన గ్రామీణ నేపధ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అదేవిధంగా అతని ప్రేమను వెతుక్కునే దిశగా సాగుతుంది. ఈ చిత్రానికి తేజ్ కథలోని ఎమోషన్ ని పండించేలా అద్భుతమైన సంగీతం అందించారు. సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ చిత్రం ఈ జనరేషన్ కి తగినట్టుగ అన్ని ఎమోషన్స్ ను అందించే ఒక ప్రామిసింగ్ సినిమా.
నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్