సెలబ్రిటీల గేమ్ షోలకు బుల్లితెర వీక్షకుల నుంచి బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే, కేవలం టాక్ షో మాత్రమే కాకుండా... వారితో పాటలు పాడించడం, ఆటలు ఆడించడం.. నవ్వించడం.. కవ్వించడం వంటి కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేయబోతోంది శ్రీముఖి. ఫుల్ ఫన్ గ్యారెంటీ అంటున్న శ్రీముఖి.. ఈ షోను అస్సలు మిస్ అవ్వొద్దని.. అవసరమైతే అలాంటి పెట్టుకొని మరీ చూడాలని పిలుపునిస్తోంది.