గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల కొత్త దర్శకత్వంలో చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 గా హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతోంది. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో ప్రజెంట్ చేస్తున్నారు