హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

సెల్వి

శనివారం, 22 జూన్ 2024 (19:30 IST)
Hansika
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా రాణించిన దేశముదురు ముద్దుగుమ్మ.. ఎన్నో హిట్ సినిమాల్లో భాగమైంది. గతేడాది డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని జైపూర్‌లోని ప్యాలస్‌లో సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది హన్సిక. 
 
ప్రస్తుతం ఆయనతో ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. 
Hansika


ఇక ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆన్‌లైన్ వేదికలపై హంగామా చేస్తోంది. తాజాగా ఆమె పోస్టు చేసిన చీర అందాలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతోంది.

Hansika

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు