హృతిక్ రోషన్, ఎన్.టి.ఆర్. కాంబినేషన్ లో రాబోతున్న వార్ 2 సినిమా గురించి ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో పెద్ద క్రేజ్ వుంది. షూటింగ్ పూర్తవుతున్నా కొత్త అప్ డేట్ రాలేదు. దానికి ఫుల్ స్టాఫ్ పెడుతూ హృతిక్ రోషన్ తాజాగా ఎన్.టి.ఆర్. గురించి ట్వీట్ చేశాడు. ఈ సంవత్సరం మే 20న ఏమి ఆశించాలో మీకు తెలుసా? నన్ను నమ్మండి, మీకు ఏమి ఎంత అందుబాటులో ఉందో తెలియదు. సిద్ధంగా ఉన్నారా? అంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు.