Sivakarthikeyan, Rukmini Vasanth
నా సినిమాలు రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్ కు మంచి సపోర్ట్ ఇచ్చారు. తెలుగు, తమిళ్ ఆడియన్స్ లో డిఫరెన్స్ ఏం లేదు. సినిమా బాగుంటే కచ్చితంగా సినిమాని ప్రేమిస్తారు. తెలుగు తమిళ్ ప్రేక్షకుల అభిరుచులు కూడా ఒకేలా వుంటాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా బావుంటే అంటే ప్రతి సినిమాని ఆదరిస్తారు. వాళ్ళకి మంచి సినిమానా కాదా అనేదే ముఖ్యం అని మదరాసి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు.