జీ 5 ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్–టు–డిజిటల్ రిలీజ్ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ 24/7 వినోదాన్ని అందిస్తుంది. ప్రస్తుతం అలాంటి సిత్రాలును డైరెక్ట్ డిజిటల్ చేసిన 'జీ 5' ఓటీటీ వేదిక... విజయదశమి కానుకగా వినోదాల విందు అందివ్వడానికి సిద్ధమైంది.