జపాన్ లో ఆర్. ఆర్. ఆర్. సినిమాకు రేటింగ్ ఎక్కువే

మంగళవారం, 1 నవంబరు 2022 (12:26 IST)
Japan rating
రాజా మౌళి దర్శకత్యంలో రూపొందిన ఆర్. ఆర్. ఆర్. సినిమాకు ఇండియాలో ఆదరణ తెలిసిందే. తాజాగా ఈ సినిమాను జపాన్లో విడుదల చేశారు. అందుకు ప్రచారంలో భాగంగా రామ్ చరణ్, ఎం.టి.ఆర్., రాజా మౌళితో పాటు వారివారి కుటుంబాలు వెళ్లారు. అక్కడ భారతీయులు, జపనీయులు కూడా వీరికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. 
 
ఇదిలా ఉండగా, జపాన్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు