ఇక ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్‌నుంచి, కొరటాల శివతో చేస్తున్న సినిమాల నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే పోయిన పుట్టిన రోజుకు వచ్చినే ట్రిపుల్ ఆర్ టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. మరి ఈ సారి ఎలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందో చూడాలి.