యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో ప్రస్తుతం లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్ఆర్‌ఆర్ హిట్ తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల ఇటీవల ఆచార్యతో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆచార్య నిరాశపరచడంతో తారక్‌పై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల.