జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.