బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్ కోణం గురించి తెలియడంతో దీనిపై దర్యాప్తు జరుపుతోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు డ్రగ్స్ డీలర్లను అధికారులు విచారించగా బాలీవుడ్‌లో ప్రముఖుల పేర్లు బయటపడుతున్నాయి.