×
SEARCH
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
అనిల్ రావిపూడి ఆవిష్కరించిన కొత్త కొత్తగా పోస్టర్
శుక్రవారం, 7 జనవరి 2022 (19:48 IST)
Kotta kottagaa look
అజయ్, విర్తి వఘాని, ఆనంద్ ప్రధానల పాత్రల్లో నటిస్తున్న చిత్రం `కొత్త కొత్తగా`. ఫన్ ఫిల్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బిజి గోవిందరాజు సమర్పణలో ఎం. మురళీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హనుమాన్ వాసంశెట్టి దర్శకుడు. ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు అనిల్రావిపూడి విడుదలచేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్తో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు తెలియజేస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు.
తారాగణం: అజయ్, విర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాథ్, తులసి, కళ్యాణ్ నటరాజన్, పవన్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: బిజి గోవిందరాజు
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డీఓపి: వెంకట్
ఆర్ట్: సురేష్ భీమగాని
ఫైట్స్: పృథ్వి శేఖర్
లిరిక్స్: కాసర్ల శ్యాం, అనంత శ్రీరామ్, కృష్ణ చైతన్య, శ్రీమణి
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
ఆర్.ఆర్.ఆర్. విడుదల వాయిదా ప్రకటించిన రాజమౌళి
జనతాబార్ లో లక్ష్మి రాయ్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రోబేషన్ పూర్తి చేయాలి
పేదలకు శుభవార్త: రూ.35వేల అదనపు రుణం
మరో వివాదంలో కేంద్ర మంత్రి: జర్నలిస్టుపై బూతులు తిడుతూ దాడి
తాజా వార్తలు
హచ్ కుక్కను దొంగతనం, కూడూనీళ్లు లేకుండా బోరుమంటూ ఏడుస్తున్న కుటుంబం
నిర్మల్ : హోటల్లో భోజనం చేసిన MP మహిళ మృతి.. 9 మందికి అస్వస్థత
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
భారత్ నుంచి వీచే గాలుల వల్లే పాకిస్థాన్లో కాలుష్యం పెరిగిపోతుంది : పంజాబ్ మంత్రి
శంషాబాద్ ఆలయంలో దేవతా విగ్రహాల ధ్వంసం.. ఎవరు? (video)
ఆరోగ్యం ఇంకా...
కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?
టీ అతిగా తాగితే ఏమవుతుంది?
అవకాడో పండు ఎందుకు తినాలి?
శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?
వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?
యాప్లో చూడండి
x