అయితే హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సంజయ్ దత్, మలైకా అరోరా, అమీర్ ఖాన్ మాదిరిగా ప్రియాంక కూడా కొద్ది రోజులలో విడాకులు తీసుకోనున్నారంటూ ప్రముఖ సినీ క్రిటిక్, బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ జోస్యం చెప్పారు.
ఇటీవల అమీర్ తన రెండవ భార్య కిరణ్ రావుకు 15 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు ఇస్తున్నట్లుగా ప్రకటించడంతో కమల్ ఆన్ ఖాన్ తన ట్విట్టర్‌లో అమీర్‌కు తన భార్య కళ్లజోడు మొహం బోర్ కొట్టిందని.. అందుకే విడాకులిచ్చాడని కమల్ ఆర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్నారు.