నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకోగా, ప్రియాంక కన్నా నిక్ పదేళ్ళ చిన్నవాడన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రియాంక చోప్రా తన ఆటోబయోగ్రఫీ అన్ఫినిష్డ్ పుస్తకాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మార్కెట్లో విడుదలైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది.