హీరో ఫస్ట్ లవర్‌గా అనుపమ పరమేశ్వరన్, లెక్చరర్ పాత్రలో శ్రుతిహాసన్, ఇక మూడో హీరోయిన్‌గా మలయాళ ఒరిజినల్లో నటించిన మడోన్నా సెబాస్టియనే తెలుగులోనూ నటిస్తుందని క్లారిటీ వచ్చేసింది. చివర్లో వచ్చే పెళ్లి సన్నివేశానికి సంబంధించిన ఫొటో నెట్లో హల్ చల్ సృష్టిస్తోంది.