ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా.. మండీ బిర్యానీ..కెబాబ్స్ ను రుచిచూడకుండా ఉండలేనన్నారమే. ఇక దివి ఇక్కడ కలవడిగా తిరుగుతూ, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఆమె తాజాగా సినిమా లంబసింగి. వచ్చే నెలలో రిలీజ్ కానుందని, ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైట్ మెంట్ గా ఉందనన్నారు నటి దివి.