Sangeet Shobhan, Narne Nithin, Ram Nithin
మ్యాడ్ కి సీక్వెల్ గా 'మ్యాడ్ స్క్వేర్ టీజర్ విడుదల కాకముందే, ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే విడుదలైన లడ్డు గానీ పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారడంతో పాటు అన్ని చోట్ల ప్లేలిస్ట్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన తారాగణం.