Rajat Raghav, Aishwarya Raj Bakuni
సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదునుపెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. *తొలి ప్రయత్నమే డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ "మహర్ యోధ్ 1818" సినిమా ప్రారంభం చేశారు.