జి.ఎమ్.బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే, ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ 'మేజర్' పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన సమయంలో, సరైన తేదీకి మేజర్ రిలీజ్ కానుంది అని అడవి శేష్ పోస్ట్‌లో పేర్కొన్నారు.