కాగా తమ గారాల పట్టికి ఏం పేరు పెడుతున్నారు అదే దానిపై బాలీవుడ్ జనాలలో ఆసక్తి నెలకొంది. అయితే షాహిద్, మీరాలు పాపకి ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలు కలిసేలా ‘మిషా’ అని అందమైన పేరును పెట్టారు. ఈ దంపతులిద్దరూ తమ కుటుంబంతో కలిసి అమృత్‌సర్ వెళ్లి తమ గురువువద్ద పాపకి నామకరణ చేశారు.