ఈ వీడియోలో కొంతమండి మహిళలు ఓ వ్యక్తిని పట్టుకుని చితకబాదుతున్నారు. వారిని అడ్డుకున్న నాగబాబు.. ఎందుకు కొడుతున్నారని అతన్ని ప్రశ్నిస్తాడు. దానికి అతని సమాధానం చెప్పాడు. ఆడపిల్ల కనబడితే ముద్దైనా పెట్టాలా.. కడుపైనా చేయాలా అని పెద్దలు చెప్పారని అందుకే ముద్దు పెట్టాలని ఓ అమ్మాయిని అడిగానని చెప్పాడు. దీంతో షాకైన నాగబాబు.. ఆడవాళ్లను పిలిచి మరీ చితక్కొట్టిస్తాడు.