రెండు రోజుల క్రితం సమంత తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసిన ఫోటోను చూస్తే నాగచైతన్య, సమంతలకు ఎంగేజ్‌మెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్లాటినమ్ డైమండ్ రింగ్ ధరించిన చేతిని ఫోటో తీసి సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
రీసెంట్‌గా నాగచైతన్య తన బర్త్ డే వేడుకను కాబోయే వైఫ్ సమంతతో కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నది సమంతా కాదా అనేది డౌట్. మొత్తానికి పెళ్లికి ముందే చైతూ, సమ్మూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.