నితిన్ తాజా సినిమా ఎక్స్‌ట్రా ఆర్డినరీ. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఇది. ఈ చిత్రం డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను మూవీ టీం విడుదల చేసింది. నితిన్ ఫేస్ కు ఫేషియల్ చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. అందులో తాను ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్ అంటూ తండ్రి రావురమేష్ కు చెబుతాడు. పనిపాటా లేనివాడంటూ కాసేపు తిట్టి కాలితో దగ్గర వస్తువును కొట్టి కొడుకును తిడతాడు.