మేము ఎడతెగని ప్రయత్నాలు చేసినప్పటికీ, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల కారణంగా, మా భారీ విజయోత్సవ వేడుకల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో బహిరంగ వేదికలకు అనుమతులు పొందలేకపోయాము. ఈ పరిస్థితి మా నియంత్రణలో లేదు. ఈ ఈవెంట్‌ను నిర్వహించలేకపోయి నందుకు అభిమానులందరికీ, మా ప్రేక్షకులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము. అయినప్పటికీ, మేము ఇంకా ప్రయత్నిస్తున్నాము. తారక్ అన్నను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిగా మీరు అర్థం చేసుకుని, కొనసాగుతారని ఆశిస్తున్నాము అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.