ఎన్.టి.ఆర్., రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం యమదొంగ. 2007లో విడుదలైన సోషియో ఫాంటసీ చిత్రమిది. మోహన్ బాబు, ఆలీ, మమతా మోహన్ దాస్, ప్రియమణి, నవనీత్ కౌర్, మాస్టర్ శ్రీ సింహా నటించారు. మోహన్ బాబు యముడిగా, ఎన్.టి.ఆర్. మానవుడిగా వారిమధ్య సాగే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు మరలా ఇప్పుడు 8కె. ఫార్మెట్ లో విడుదల కాబోతుంది.