Sidharth Malhotra, Kiara Advani
హోలీ పండుగను పురస్కరించుకుని కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు గత నెలలో జరిగిన తమ హల్దీ వేడుక ఫోటోలను పంచుకున్నారు. ఈ జంట ఫిబ్రవరి 7న జైసల్మేర్‌లో వివాహం చేసుకున్నారు. హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కలర్‌ఫుల్ ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలకు, "నా నుండి అందరికీ ప్రేమతో హోలీ శుభాకాంక్షలు..." అని శీర్షిక పెట్టారు.