కొద్ది రోజులుగా అనేక ఫోటోలు షేర్ చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ తాజాగా పిల్లో ఛాలెంజ్ కోసం తన శరీరానికి పిల్లో చుట్టుకొని తనలోని క్రియేటివిటీని బయటపెట్టింది. ఇకపోతే, ఇపుడు తన హృద అందాలతో పాటు.. నడుముకింది భాగాన్ని పూర్తిగా న్యూస్ పేపర్స్‌నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది.
కాగా, ఆర్ఎక్స్100 అనే మూవీతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత మరే సినిమాతోనూ అంతగా అలరించలేకపోయింది. ఇటీవల వచ్చిన వెంకీమామ చిత్రం కూడా ఆమెకు నిరాసే మిగిల్చిందని చెప్పొచ్చు. కానీ, లాక్‌డౌన్ సమయంలో ఈ అమ్మడు ప్రదర్శిస్తున్న టాలెంట్‌కు మంచి మార్కులే పడుతున్నాయి.