హీరోయిన్ పూర్ణను సినిమా స్టైల్‌లోనే ట్రాప్ చేసింది ఒక గ్యాంగ్. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేకపోవడంతో పూర్ణకు పెళ్ళి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే హీరోయిన్ కావడం.. అందంగా ఉండటంతో కొచ్చికి చెందిన రఫిక్, రమేష్, శివసదాన్, షరీఫ్ అనే నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.