టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మహిళా సమస్యలపై స్పందించే పూనమ్ కౌర్.. తాజాగా ఢిల్లీలో నిర్భయ తల్లి ఆశాదేవని కలుసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమెకు హోటల్‌లో ట్రీట్ కూడా ఇచ్చింది. అంతేకాదు ఆశాదేవితో కలిసి ఉన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.