ప్రభాస్ అభిమానులు ప్రభాస్ కృష్ణంరాజు నటించిన ఇద్దరు సినిమాలలో కొన్ని సన్నివేశాలను తీసుకొని ఒక వీడియో క్రియేట్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ కృష్ణంరాజు ఇద్దరూ కూడా ఒకే విధమైన షార్ట్ క్రియేట్ చేస్తూ ఈ వీడియో షేర్ చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.