సితారతో ప్రిన్స్ మహేష్ బాబు 'డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు', ఈ ఆదివారం దద్దరిల్లిపోద్ది...

సోమవారం, 29 ఆగస్టు 2022 (22:29 IST)
జీ టీవీ తెలుగు తన ప్రోగ్రామ్స్ విభిన్నంగా రూపొందిస్తుంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు ఏం కావాలో జీ తెలుగుకి తెలుసు. అలా ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు వచ్చే ఆదివారం నాడు ఓ మెగా ఈవెంటుతో వచ్చేస్తోంది.

 
ఈ షోకి తన కుమార్తె సితారతో కలిసి ప్రిన్స్ మహేష్ బాబు వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను జీ తెలుగు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. అందులో మహేష్ బాబు, సితార అదరగొట్టేస్తున్నారు.
 

Never Before Ever After
'డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు' షో కి విచ్చేసిన సూపర్ స్టార్ @urstrulyMahesh & ప్రిన్సెస్ #Sitara

ఈ ఆదివారం ఎపిసోడ్ దద్దరిల్లిపోద్ది

Watch #DanceIndiaDanceTelugu This Sunday at 9 PM on #ZeeTelugu #DIDTelugu#SSMBxSitaraForDIDTelugu pic.twitter.com/PVsaXJcTf6

— ZEE TELUGU (@ZeeTVTelugu) August 29, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు