టీజర్ ఫైనల్ కట్ కూడా రెడీ అయిందని తెలుస్తోంది. పుష్ప-2 చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ కీరోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.