rajamouli ss, davidwarner
ఈ యాడ్ ప్రారంభంలో ఎస్ఎస్ రాజమౌళి, డేవిడ్ వార్నర్‌కు కాల్ చేసి మీ మ్యాచ్ టికెట్లలో డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి? అని అడుగుతాడు. దానికి డేవిడ్ వార్నర్ మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటేనే డిస్కౌంట్ లభిస్తుంది. అని చెప్తాడు. దానికి రాజమౌళి ఒకవేళ నా దగ్గర మామూలు యూపీఐ ఉంటే అని తిరిగి ప్రశ్నించగా... దానికి మీరు నాకు ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుంది. అని వార్నర్ రిప్లై ఇస్తాడు.