ఈ చిత్రం ఆడియో వేడుకను దీపావళికి దుబాయ్‌లో నిర్వహించాలని ఈ సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుక కోసం 25 కోట్ల రూపాయల బడ్జెట్‌ను నిర్ణయించారు. రోబో 2.O షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి ఆరు నెలల సమయం పడుతుంది. ఈ సినిమా ఆడియో వేడుకకు పలువురు హాలీవుడ్ స్టార్స్ కూడా హాజరవుతారట.