మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ (video)

శనివారం, 21 నవంబరు 2020 (12:51 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
రకుల్ ప్రీత్ సింగ్, టాలీవుడ్ అగ్రహీరోయిన్ల జాబితాలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో బిజీగా వున్న ఈ ముద్దుగుమ్మ లాక్ డౌన్ సడలించడంతో మాల్దీవుల్లో తన కుటుంబ సమేతంగా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తోంది.
 
ప్రతిరోజూ తను ఏం చేస్తున్నదో ఆ విషయాలను ఫోటోలు తీసి తన వ్యక్తిగత ఇన్ స్టాగ్రాంలో షేర్ చేస్తోంది. నిన్న శుక్రవారం నాడు బీచ్ ఒడ్డున యోగా చేస్తున్న ఫోటోను తీసి షేర్ చేసింది. ఈ రోజు బికినీతో నది ఒడ్డున కూర్చున్న ఫోటోను పంచుకుంది. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ అన్ లాక్ డౌన్ రోజులను బాగానే ఎంజాయ్ చేస్తోంది.
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు