అంతే కాకుండా తన సినిమాల్లో నటించే నటీమణులతో చాలా క్లోజ్ ఫ్రెండ్‌గా వుంటాడు. తాజాగా నటి అషు రెడ్డి సోఫాలో కూర్చుని, ఆమె కాలును తాకి ముద్దు పెట్టుకున్న ఫోటోను పంచుకున్నాడు వర్మ. ఈ ఫోటోతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.
'రంగీలా', 'సత్య', 'సర్కార్' వంటి హిట్ చిత్రాలను అందించిన చిత్రనిర్మాత రామ్ గోపాల్ వర్మ అషురెడ్డి పాదాలను తాకి ముద్దెట్టడం, కొరకడం వంటి ఫోటోలు విడుదలైన క్షణాల్లోనే వైరల్‌గా మారింది.