మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకు కూడా హాట్‌బ్రేక్ లుంటాయి. అంటూ నటి, యాంకర్ రష్మి గౌతమ్ నిజాన్ని నిర్భయంగా చెప్పేసింది. జబర్‌దస్త్ ప్రోగ్రామ్‌లో నటుడు సుడిగార్ సుధీర్‌తో చనువుగా వుండడం ప్రేమగా మారడం వీరిద్దరూ ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మరలా నటించడం జరిగింది. తాజాగా రష్మి గౌతమ్ తన మనసులోని మాటను ఓ స్టేజీపై చెప్పేసింది. కన్నడ సినిమా బాయ్స్ హాస్టల్‌లో నటించింది. అందులో ఓ టీచర్‌గా నటించింది. అదికూడా గ్లామర్ పాత్ర.