Megastar Chiranjeevi dance
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం `ఆచార్య`. కాజల్ అగర్వాల్ ఆయన సరన నటించింది. రామ్‌చరణ్, పూజా మరో కాంబినేషన్. తాజాగా ఈ సినిమా గురించి అప్ డేట్ డిసెంబర్ 31న విడుదల చేసింది చిత్రయూనిట్. హై వోల్టేజ్ పార్టీ సాంగ్ తో 2022ని ప్రారంభిద్దాం అంటూ ట్వీట్ చేసింది. శానా కష్టం అనే లిరికల్ వీడియోను జనవరి 3న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో మెగాస్టార్ స్టెప్లు చూడాల్సిందే. కూడిపూడి డాన్స్ తరహాలో ముద్రలు వేస్తూ విడుదల చేసిన స్టిల్‌కు మంచి స్పందన లభిస్తోంది.