టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ స్పాట్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మెరిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఫ్యామిలీ సీక్రెట్ గురించి షారూఖ్ ఖాన్ నోరు విప్పాడు. మహేష్ బాబు ఫ్యామిలీతో షారుక్ తరుచూ కలుస్తుంటాడట. ప్రస్తుతం 'రాయీస్'తో బిజీగా ఉన్నాడు షారుక్. రాహుల్ ధోలకియా దర్శకత్వంలో షారుక్ - మహిరా ఖాన్ జంటగా తెరకెక్కిన 'రాయీస్' వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.