Allu Arjun, Sukumar, Devi Sri Prasad, Buchi Babu and others
ఇటీవల బెంగుళూరులో జరిగిన SIIMA-2022 అవార్డులు తనకు మరింత ఉత్సాహాన్నిచ్చిందని పుష్ప హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన తన టీమ్‌తో అవార్డులను పట్టుకుని ఆనందంతో వున్న పిక్ నేడు విడుదల చేశారు. పుష్ప చిత్రానికి ఏడు, ఉప్పెనకు నాలుగు అవార్డులు రావడం చాలా ఆనందంగా వుందని చిత్ర నిర్మాతలు మైత్రీమూవీమేకర్స్ వ్యక్తం చేశారు.