భారతీరాజా దర్శకత్వంలో మల్టీస్టారర్.. శింబు, ఆర్య, విశాల్, అరవింద్ స్వామిలతో?
ఈ చిత్రం తరువాత ''కుట్రపరంపరై'' అనే సంచలన నవలను తెరకెక్కించనున్నట్లు, అందులో ఆర్య, విశాల్,కోలీవుడ్ దర్శకుడు కె.బాలచందర్ తరువాత ఆ స్థాయి దర్శకుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన వ్యక్తి భారతీరాజా. ఇక అతి తక్కువ చిత్రాలతోనే జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న దర్శకుడు బాలా. ఇటీవలే బాలా దర్శకత్వంలో విడుదలైన చిత్రం తారైతప్పట్టై అనుకున్న విజయం సాధించలేదు. అరవింద్‌సామి, రానా, అధర్వ, అనుష్క నటించనున్నారనే వార్తలు వచ్చాయి.
అయితే ఈ కుట్రపరంపరై కథతో చిత్రం చేయాలని చాలా కాలంగా ప్రయత్నించారు. కొన్ని కారణాలతో అదీ ఆగింది. ఇప్పడు ఓ కథను సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇందులో శింబును హీరోగా నటింపజేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు చర్చలు కూడా ఆరంభం అయ్యాయని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
శింబు నటించిన తాజా చిత్రం ''అచ్చం ఎన్బదు మడైమయడా'' విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోని "అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్'' షూటింగ్‌లో శింబు బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అనంతరం బాలాతో చిత్రం మొదలుకానుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందరి హీరోలని వైవిధ్యభరితంగా చూపించే బాలా ఈ చిత్రంలో శింబును ఎలా చూపుతారనే ఆసక్తి కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.