సముద్రపు ఇసుకపై నడుస్తు, శ్రీలీల "నా కాంతి వైపు నడవడం లాంటిది" అనే క్యాప్షన్‌ను జోడించారు.అంతకుముందు ఓసారి మంచుకొండలలో కూడా నడుస్తూ ఓ రీల్ చేసింది. డాక్టర్ అయినా శ్రీలీల మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఇక సినిమాలపరంగా ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్‌తో ఆషికి 3, కిరీటితో జూనియర్, రవితేజతో మాస్ జతారా, శివకార్తికేయన్ పరాశక్తి, పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ భారీ సినిమాల్లో నటిస్తోంది. జూనియర్ సినిమా షూటింగ్ లో ఓ సాంగ్ చేస్తూ హీరో రెండు కాల్ళపై ఎక్కి డాన్స్ చేసే ప్రక్రియ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.