స్టార్ హీరోయిన్ నయనతార కొత్త బిజినెస్, ఏంటో తెలుసా?

శనివారం, 11 డిశెంబరు 2021 (16:01 IST)
హీరోయిన్లు ఇపుడు చాలా తెలివిగా వుంటున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్నప్పుడే యాక్టింగుతో పాటు వ్యాపార రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే తమన్నా జ్యుయెలరీ షాపుతో వ్యాపార రంగంలో వుంది. ఇక తాజాగా నయనతార వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.

 
ది లిప్ బామ్ అనే కంపెనీ పేరుతో ఆమె స్టార్ట్ చేసింది. స్కిన్ స్పెషలిస్ట్ రేణితతో కలిసి ఆమె ఈ రంగంలోకి అడుగుపెట్టింది. దీని గురించి రేణిత మాట్లాడుతూ... ఎప్పటి నుంచి తమ మధ్య చర్చలు జరుగుతున్నాయనీ, ఎట్టకేలకు నయనతార వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారంటూ చెప్పింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు