బాహుబలి-2 కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఆత్రుతతో వేచిచూస్తున్న వేళ.. బాహుబలి పార్ట్-2 కోసం ఎదురుచూస్తున్నానంటూ పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా రానా, ప్రభాస్, తమన్నా, అనుష్క, సత్యరాజ్ , సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సినిమాపై సన్నీలియోన్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.